విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ యాగగిరి గుట్ట మండలం

విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ

యాగగిరి గుట్ట మండలం యాదగిరి పల్లి గ్రామంలో ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సుమారు 350 కి పైగా కుటుంబాలను కలవడం జరిగింది.

రాత్రి 9 గంటలవరకు జరిగిన ఈ కార్యక్రమంలో సహకరించిన బీజేపీ మండల శాఖ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామస్తులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

RGV ఖతమ్.. కథ కంచికేనా?

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మందిలో ఐదుగురు యాంకర్లు!